వివాదాస్పదమవుతున్న వైవీ సుబ్బారెడ్డి నిర్ణయాలు|YV Subbareddy Has Took Another Controversial Decision

2019-07-17 3

Following the instructions of TTD Trust Board Chairman YV Subba Reddy, arrangements are underway for setting up a camp office in state capital Amaravati. Sources here said that Subba Reddy, after taking charge as chairman, directed the special grade deputy executive officer, Vijayawada to provide infrastructure for setting up of chairman camp office in Amaravati. This kind of decision taken by the YV Subba Reddy is not acceptable says YSR Congress Party fans and Social media followers.
#ttd
#tirupathi
#chairman
#jagan
#enquiry
#apgovt
#tdp
#YVSubbaReddy
#amaravathi

తిరుమల తిరుపతి దేవస్థానం పాల‌క మండ‌లి ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణ‌యం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌రికొత్త చిక్కుల‌ను తెచ్చిపెడుతోంది. ఆయ‌న తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని చివ‌రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు కూడా స‌మ‌ర్థించ‌ట్లేదు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌ను ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో క్యాంపు కార్యాల‌యాన్ని ఏర్పాటు చేస్తామ‌ని, అక్క‌డి నుంచి తిరుమ‌ల ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తానంటూ ఆయ‌న ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. త‌న‌ను ఎవరు క‌లుసుకోవాల‌నుకున్నా, క్యాంపు కార్యాల‌యానికే రావాల్సి ఉంటుంద‌ని సూచించారు. ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.

Videos similaires